18 February, 2019 | Category : NEWS

సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులందరికి సర్కిల్ యూనియన్ తరఫున విప్లవాభినందనలు

సర్కిల్ లో అన్ని జిల్లాలలో ఈ రోజు సమ్మె విజయవంతముగా జరిగింది. సమ్మె ఆర్గనైజ్ చేసిన ఏయుఏబి యూనియన్ల, అసోసియేషన్ల నాయకులకు మరియు సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులందరికి సర్కిల్ యూనియన్ తరఫున విప్లవాభినందనలు. సమ్మె జయప్రదమయ్యేందుకు అహోరాత్రాలు పని చేసిన బిఎస్ఎన్ఎల్ఇయు సర్కిల్, జిల్లా మరియు బ్రాంచి నాయకులకు విప్లవాభినందనలు. ఇదే స్ఫూర్తితో 20 రాత్రి 12.00 గం. వరకు సమ్మె కొనసాగేలా, మరింత బలపడేలా చూడాలని విజ్ఞప్తి..... సిఎస్

RELATED POSTS :