16 February, 2019 | Category : NEWS

ర్యాలీలలో పాల్గొన్న వారికి, నిర్వహించిన ఏయుఏబి యూనియన్ల, అసోసియేషన్ల నాయ

నిన్న విజయవంతంగా ర్యాలీలు జరిగాయి. అనేక చోట్ల కుటుంబ సభ్యులత సహా పాల్గొన్నారు. ఈ ర్యాలీలలో పాల్గొన్న వారికి, నిర్వహించిన ఏయుఏబి యూనియన్ల, అసోసియేషన్ల నాయకులకి సర్కిల్ యూనియన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. ఫిబ్రవరి 18 న 00.00 గం.కు ప్రారంభమై 20.2.2019 న రాత్రి 12.00 గం. వరకు జరుగు మూడు రోజుల సమ్మెలో నాన్ ఎగ్జిక్యూటివ్ , ఎగ్జిక్యూటివ్ అందరూ పాల్గొనేలా ఈ రోజు (16.2.2018)ప్రతి ఒక్కరిని కలిసి విజ్ఞప్తి చేయండి. రేపు ఆదివారం సెలవు కాబట్టి సమ్మె చేయాలని ఫోన్ల ద్వారా విజ్ఞప్తి చేయండి. పుకార్లను నమ్మవద్దు. మన యూనియన్ అధికారికముగా తెలియజసే విషయాలనే పరిగణనలోకి తీసుకోండి. సమ్మె నూటిక నూరు శాతం జయప్రదం చేయండి..... సిఎస్

RELATED POSTS :