16 February, 2019 | Category : NEWS

చర్చలు విఫలం- సమ్మెకి పోవాలని నిర్ణయం

ఈ రోజు కూడా ఏయుఏబి తో సిఎండి గారు చర్చలు నిర్వహించారు. డిఓటి ఇంతకిముందు ఇస్తామన్న 5 శాతం ఫిట్ మెంట్ తాము ఆమోదించేందుకు సిద్ధమేనని, కానీ దీనిని డిఓటి రాతపూర్వకముగా ఇస్తేనే ఒప్పుకుంటామని అన్నారు. కానీ దీనికి కూడా అంగీకరించ లేదు. డిఏ ని బేసిక్ పే తో మెర్జి ( ం శాతం ఫిట్మెంటు) చేస్తామని అన్న దానికి కూడా కట్టుబడడం లేదు. పుల్వామా లో జరిగిన టెర్రరిస్టు దాడిని దృష్టిలో వుంచుకుని సమ్మె వాయిదా వేయాలని డిఓటి అంటున్నది. సమ్మె విరమించితేనే తాము ఏయుఏబి తో చర్చిస్తామని డిఓటి సెక్రెటరీ అన్నారు. ఈ సమావేశం అవగానే ఏయుఏబి జనరల్ సెక్రెటరీ లు సమావేశమై సమ్మె చేయాల్సిందేనని నిర్ణయించారు. సమ్మె నుండి జమ్ము కాశ్మీర్ ను టెర్రిసు దాడి కారణంగా మినహాయించాలని నిర్ణయించారు. సమ్మె జయప్రదముగా జరిగేందుకు జిల్లా యూనియన్ లు కృషి చేయాలి..... సిఎస్

RELATED POSTS :