5 February, 2019 | Category : NEWS

సమ్మెకి సంసిద్ధత కండి.

వేతన సవరణ తదితర డిమాండ్ల పై ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వ్యతిరేక వైఖరితో డిఓటి మరియు ప్రభుత్వము వున్న దున ఫిబ్రవరి 18 నుండి 20 వరకు 3 రోజుల సమ్మె కి ఈ రోజు ( 1.2.2019) ఏయుఏబి సమ్మె నోటీసునిచ్చింది. సమ్మెకి సంసిద్ధత కండి.

  1. strike notice.pdf : Download File

RELATED POSTS :