13 December, 2018 | Category : NEWS

మంత్రిగారితో జరిగిన ఒప్పందం లో ఇచ్చిన హామీల అమలు సమీక్షకు యంత్రాంగం

మంత్రి గారి ఆదేశాల ప్రకారం డిమాండ్ల పై ఇచ్చిన హామీల అమలు పై  పర్యవేక్షించేందుకు ఎడిషనల్ సెక్రటరీ ( టెలికం) అధ్యక్షతన డిఓటి, బిఎస్ఎన్ఎల్ మరియు ఏయుఏబి ల ప్రతినిధులతో ఒక వ్యవస్థీకృత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఏయుఏబి ఇంతకు ముందే రాసిన లెటరుకు డిఓటి స్పందించింది. ఈ వ్యవస్థీకృత యంత్రాంగం ఏర్పాటుకు ఫైలు ఇప్పటికే కదలికలో వున్నదని, త్వరలో ఈ యంత్రాంగం సమావేశం ఏర్పాటు చేసి మంత్రిగారి హామీల అమలు ఏ మేరకు ముందుకు వెళ్ళిందో సమీక్షించుదామని ఎడిషనల్ సెక్రటరీ( టెలికం) కార్యాలయం ఏయుఏబి కి తెలియజేసింది

RELATED POSTS :